T20 World Cup: లక్కీ చాన్స్ కొట్టేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్.. టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఎంపిక

T20 World Cup: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్‌కు అద్భుతమైన అవకాశం వచ్చింది. టీ20 వరల్డ్ కప్ సమయంలో టీమ్ ఇండియాకు నెట్ బౌలర్‌గా సేవలు అందించాలని ఉమ్రాన్ మాలిక్‌కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది.