Home » photogallery » sports » UK MODEL SHARES HER HOT PHOTOS TO ENGLAND TEAM FOR THEIR WIN TO WORLD CUP NK

World Cup 2019 : ఇంగ్లండ్ టీమ్‌కి హాట్ ఫొటోల విందు చేసిన మోడల్...

ICC World Cup 2019 : ఈసారి ప్రపంచ కప్ విజేతలుగా ఇంగ్లండ్ టీమ్ నిలవడంతో... సోషల్ మీడియాలో ఆ టీమ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. వీరాభిమానులైన కొందరు మోడళ్లు... ఇంగ్లండ్ టీమ్ కోసం ఏకంగా బట్టలిప్పేస్తున్నారు. అలాంటి ఓ మోడల్ పెట్టిన ట్వీట్లు వైరల్ అయ్యాయి.