UEFA Euro 2020: అద్భుత విజయం తర్వాత అంబరాన్నంటిన ఇటలీ ఆటగాళ్ల సంబరాలు..వైరల్ పిక్స్..

UEFA Euro 2020: యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌ 2020 ఫుట్‌బాల్‌ టోర్నీ టైటిల్‌ను ఇటలీ కైవసం చేసకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఫైనల్ మ్యాచ్‌లో ఇటలీ 3-2 తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది.