Euro 2020: ముద్దులు పెట్టుకున్నారు..హగ్ లు చేసుకున్నారు..ఇటలీ గెలిచిన ఆనందంలో కరోనానే మర్చిపోయారు..

UEFA Euro 2020: కరోనా మహమ్మారి కారణంగా ఏడాది ఆలస్యంగా జరిగిన యూరో 2020లో ఇటలీ జట్టు ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 1968లో తొలి సారి విజేతలుగా నిలిచిన ఇటలీ జట్టు 53 ఏళ్ల తర్వాత మరోసారి యూరో కప్ గెలుచుకుంది.