UEFA Awards: ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలిచిన జోర్గీనో.. యూఈఎఫ్ఏ అవార్డు విజేతలు వీళ్లే

యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్ బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ) ప్రతిష్టాత్మకంగా ఇచ్చే క్లబ్ ప్లేయర్స్ అవార్డులు పలువురు ఫుట్‌బాలర్లకు దక్కాయి.