Home » photogallery » sports »

U 19 WORLD CUP CRPF SOLDIER SON HE EXCELS IN SWING BOWLING NEW HOPE FOR TEAM INDIA EVK

U-19 World Cup: CRPF సైనికుడి కొడుకు స్వింగ్‌లో దున్నేస్తున్నాడు.. టీం ఇండియాకు కొత్త ఆశాకిర‌ణం!

Under 19 World Cup 2022 | అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్ 10వ సారి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ (భారత్ వర్సెస్ బంగ్లాదేశ్)పై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజ‌యంలో స్విగ్ బౌలింగ్ చేసిన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ రవికుమార్ పాత్ర కీల‌కం. ఈ కుర్రాడు ఇప్పుడు టీం ఇండియాకు కొత్త ఆశాకిర‌ణం కాబోతున్నాడా..

  • |