దీంతో టెన్నిస్ అభిమానులు.. దిగ్గజ క్రీడాకారులు అంతా షాక్ కు గురవుతున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. ఈసారి వింబుల్డన్ టైటిల్ ను జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. 6-7, 6-4, 6-4, 6 -3 సెట్ల తేడాతో ఫైనల్ లో ఇటలీ ప్లేయర్ మాటియో బెరెటిని ని ఓడించాడు. ఇది జకోవిచ్ ఆరో వింబుల్డన్ టైటిల్.