#FlashBack2018: స్పోర్ట్స్ సెలబ్రిటీస్ సంపాదనెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

2018లో స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఎంత సంపాదించారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 లిస్ట్‌లో టాప్ టెన్‌లో ముగ్గురు క్రికెటర్లు మాత్రమే చోటు సాధించారు. పురుషుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, క్రీడాకారిణుల జాబితాలో బ్యాడ్మింటన్ క్వీన్ పీవి సింధు టాప్ ప్లేస్‌లో నిలిచారు.