TOP SPORTS : ప్రపంచవ్యాప్తంగా టాప్ -10 స్పోర్ట్స్ ఇవే...వాటిలో క్రికెట్ స్థానం ఎంతంటే..

TOP SPORTS : భారతదేశంలో అత్యధిక మంది ఇష్టపడే ఆట.. క్రికెట్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రీడలు ఉన్నాయి. వాటికీ అభిమానులున్నారు. ఇతర దేశాలతో పోటీ పడుతుంటే తమ దేశ జట్టే గెలవాలని ప్రార్థించే వ్యక్తులున్నారు. అయితే, ఇటీవల ఓ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌ టాప్‌ టెన్‌ క్రీడల జాబితాను ప్రకటించింది.