Paralympics: అంగరంగ వైభవంగా ప్రారంభమైన పారాలింపిక్స్ 2020.. సమ్మర్ ఒలింపిక్స్‌కు ఏ మాత్రం తగ్గని వేడుకలు

టోక్యో వేదికగా పారాలింపిక్స్ 2020 ప్రారంభిస్తున్నట్లు జపాన్ చక్రవర్తి నరుహితో ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి 4500 అథ్లెట్లు ఈ పారాలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. ఈ రోజు ఓపెనింగ్ సెర్మనీ అంగరంగ వైభవంగా జరిగింది. ఆ దృశ్యాలు కింద చూడండి.