టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత బృందం 5వ రోజు మిశ్రమ ఫలితాలు సాధించింది. (Twitter)
2/ 10
మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. (AP Photo)
3/ 10
భూటాన్‌కు చెందిన కర్మను ఓడించి దీపికా కుమారి ఆర్చరీలో రౌండాఫ్ 16కు చేరుకుంది. అక్కడ అమెరికాకు చెందిన జెన్నిఫర్ ఫెర్నాండెజ్‌తో తలపడనున్నది. (Reuters Photo)
4/ 10
మహిళల మిడిల్ వెయిట్ (75) కేజీల బాక్సింగ్ విభాగంలో పూజా రాణి అల్జీరియాకు చెందిన ఇచ్రాక్ చేబ్పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నది. (AP Photo)
5/ 10
పురుషుల వ్యక్తిగత కర్వ్‌లో తరుణ్ దీప్ రాయ్ ఇజ్రాయేల్‌కు చెందిన ఇటే షాన్నీపై 6-5 తేడాతో ఓడిపోయాడు. (AP Photo)
6/ 10
ప్రవీణ్ జాదవ్ తొలి రౌండ్లో వరల్డ్ నెంబర్ 2 గాల్సన్పై విజయం సాధించాడు. కానీ రెండో రౌండ్లో వరల్డ్ నెంబర్ 1 బ్రాడీపై ఓడిపోయాడు. (Reuters Photo)
7/ 10
భారత మహిళా హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్‌పై ఓడిపోయింది. (AP Photo)
8/ 10
గ్రూప్ దశలో ఒక్క విజయం కూడా సాధించకుండా బి. సాయి ప్రణీత్ ఓడిపోయాడు. (Reuters Photo)
9/ 10
భారత రోవర్లు అర్జున్ లాల్ జాట్, అర్వింద్ సింగ్.. (Twitter)