Home » photogallery » sports »

TOKYO OLYMPICS SILVER MEDALLIST WEIGHTLIFTER MIRABAI CHANU FELICITATED TRUCK DRIVERS WHO HELPED DURING TRAINING DAYS GH SRD

Mirabai Chanu: మరోసారి భారతీయుల మనసు గెల్చిన మీరాబాయి.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

Mirabai Chanu: ఇంత ఎత్తుకు ఎదిగినా, ముందు నుంచి తనకు సాయం చేసిన వారిని మర్చిపోకపోవడం చూసి నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. మెడల్‌తో పాటు మనసులను కూడా గెలిచిందని కామెంట్లు చేస్తున్నారు.