Home » photogallery » sports »

TOKYO OLYMPICS PV SINDHU FIRST INDIAN BADMINTON PLAYER TO REACH TWO CONSECUTIVE SEMIS AND SEMIFINAL SCHEDULE OPPONENT DETAILS HERE SRD

PV Sindhu : ఒలింపిక్స్ లో తెలుగుతేజం అరుదైన ఘనత.. సెమీస్ లో సింధుకు అసలైన అగ్ని పరీక్ష ..

PV Sindhu : ఇక 2016లో జరిగిన గత రియో ఒలింపిక్స్‌లో సింధు తొలిసారిగా సెమీస్‌లో అడుగుపెట్టి.. గెలుపొంది.. ఆపై రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే రీతిలో.. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా 21-13, 22-20 వరుస గేమ్‌లలో యమగూచిని ఓడించి సత్తా చాటింది.