టోక్యో ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడలను అధికారికంగా ప్రారంబించారు,(AP Photo) ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యక వెలుగుతున్న జ్యోతి (AP Photo) జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నయోమి ఒసాక క్రీడా జ్యోతిని అధికారికంగా వెలగిస్తున్న దృశ్యం (AP Photo) భారత పతాకధారులు మేరీ కోమ్, మన్‌ప్రీత్ సింగ్ ముందు రాగా... వెనుక పరేడ్‌లో నడుస్తున్న అథ్ట్లెట్లు (AP Photo) ఒలింపిక్ జ్యోతిని వెలిగించే ముందు జపాన్ క్రీడాకారులు సిద్దమవుతున్న దృశ్యం (AP Photo) అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న సందర్భం.. (AP Photo) టోక్యో లోని నేషనల్ స్టేడియం మీ బాణసంచా కాలుస్తున్న దృశ్యం (AP Photo) ప్రారంభోత్సవ కార్యక్రమంలో నృత్యకారుల ప్రదర్శన (AP Photo) తోంగా దేశానికి చెందిన పిత తౌఫాతొఫా (AP Photo) పరేడ్‌లో నడిచి వస్తున్న కెన్యా అథ్లెట్లు (AP Photo) అమెరికా అథ్లెట్లకు పథాకధారిగా వ్యవహరించిన సూ బర్డ్ (AP Photo) ఒలింపిక్ స్టేడియంలో యూఏఈ క్రీడాకారులు (AP Photo) ఆతిథ్య జపాన్‌కు చెందిన క్రీడాకారులు (AP Photo) జర్మనీకి చెందిన క్రీడాకారులు పరేడ్ చేస్తూ సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యం. (AP Photo) ప్రారంభోత్సవ కార్యక్రమంలో నటులు ప్రదర్శిస్తున్న ఒక రూపకం (AP Photo)