టోక్యో ఒలంపిక్స్ 2020లో 23 ఏళ్ల భారత బాక్సర్ లవ్లీనా బోర్గెహైన్ మహిళల వాల్టర్ వెయిట్ విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకొని వెళ్లిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రస్తుత ప్రపంచ చాంపియన్, టర్కీకి చెందిన బుసేనాజ్ సుమొనెలితో తలపడనున్నది.