మేరీ కోమ్ తన పంచ్లతో మరోసారి ఆకట్టుకుంది. అలాగే పతకంపై ఆశలు సజీవంగా ఉంచింది. మూడు రౌండ్లలోనూ మేరీ కోమ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. లండన్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన తర్వాత.. రియోకు క్వాలిఫై కాలేకపోయినా ఆమె.. ఈసారి ఎలాగైనా పతకం గెలవాలన్న పట్టుదలతో ఉంది. (Image Credit : Twitter)