టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో, ఇప్పటికే టోక్యో లో అథ్లెటిక్స్ రాకతో సందడి మొదలైంది. మరో వైపు టీమిండియా స్టార్లు కూడా టోక్యో గడ్డపై అడుగుపెట్టారు. టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి మొత్తం 228 మంది బృందం వెళ్లింది. అందులో 119 మంది అథ్లెట్లు 85 విభాగాల్లో పోటీపడనున్నారు. 119 మంది అథ్లెట్లలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు. ( Photo Credit : SAI)