Home » photogallery » sports » TOKYO OLYMPICS INDIAN ATHLETES SWEATING IT OUT AT TRAINING SESSIONS TAKE A LOOK AT VIRAL PICS SRD

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ కోసం చెమటలు చిందిస్తోన్న భారత అథ్లెట్లు..ఇక, పతకాల వేటే..

Tokyo Olympics : ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడని విశ్వ క్రీడలు ఎట్టకేలకు మొదలు కాబోతున్నాయి. ఇక, ప్రతి అథ్లెట్ ఒలింపిక్ మెడల్ సాధించాలన్న కసితో టోక్యోలో అడుగుపెడుతున్నారు. ఇక, ఈ విశ్వక్రీడల్లో పతకం నెగ్గాలన్న కసితో టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న పిక్స్ పై ఓ లుక్కేద్దాం.