Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత పతక వీరులు వీళ్లే.. ఎవరు ఏ మెడల్స్ గెలిచారంటే?

Tokyo olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ప్రస్థానం ముగిసింది. ఈసారి మొత్తం ఏడు పతకాలను మన దేశం సొంతం చేసుకుంది. ఒక స్వర్ణ పతకంతో పాటు రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్య పతకాలను గెలిచింది. ఎవరు.. ఏ విభాగంలో.. ఏ పతకం గెలిచారో ఇక్కడ తెలుసుకుందాం.