Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో ఇచ్చే స్వర్ణ పతకంలో ఎంత శాతం బంగారం ఉంటుందో తెలుసా?

ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలని ప్రతీ అథ్లెట్ కోరుకుంటాడు. అయితే ఆ బంగారు పతకంలో ఎంత బంగారం ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.