Home » photogallery » sports »

TOKYO OLYMPICS GOLDEN HERO NEERAJ CHOPRA SETS NEW NATIONAL RECORDS AND BETTERS HIS OWN THROW IN PAAVO NURMI GAMES SRD

Neeraj Chopra : సాహో నీరజ్.. నయా రికార్డు క్రియేట్ చేసిన బల్లెం వీరుడు..

Neeraj Chopra : బల్లెం వీరుడు నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ యవ్వనికపై మెరిశాడు. 10 నెలల పాటు విరామం తీసుకున్నా తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. తన రికార్డు తానే బద్దలు గొట్టి వారెవ్వా అన్పించుకున్నాడు.