టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) భారత్ బోణీ కొట్టింది. మహిళా వెయిట్ లిఫ్టర్ (Weight Lifter) మీరాబాయ్ చాను రజత పతకం (Silver medal) గెలిచి చరిత్ర సృష్టించింది. ఇక, మీరా భాయ్ చానుతో పాటు ఒలింపిక్స్ లో పతకాలు నెగ్గిన మహిళా అథ్లెట్లపై ఓ లుక్కేద్దాం.