Home » photogallery » sports »

TOKYO OLYMPICS CLOSING CEREMONY HIGHLIGHTS 2020 GAMES COME TO AN END SK

Tokyo Olympics: ఘనంగా టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుకలు.. మళ్లీ 2024లోనే..

Tokyo Olympics: విశ్వ క్రీడా మహోత్సవం ముగిసింది. టోక్యోలో ఒలింపిక్ వేడుకలు ఇవాళ్టితో పూర్తయ్యాయి. ముగింపు వేడుకలను ఘనంగా ముగించారు.