వరుసగా రెండు ఒలింపిక్స్ లో సత్తా చాటడమే కాకుండా భారత్ కు రెండు మెడల్స్ అందించి తెలుగు రాష్ట్రాల పేరును నిలబెట్టింది పీవీ సింధు (PV Sindhu). ప్రస్తుతం విశ్వక్రీడల విజయాన్ని ఆస్వాదిస్తున్న ఈ తెలుగు తేజం.. వరుసగా సన్మాన కార్యక్రమాలు అందుకుంటూ దిగ్గజాల ప్రశంసలు పొందుతూ బిజీగా గడుపుతోంది. (Photo Credit : Instagram)