PV Sindhu: ఇండియన్ మీడియాతో పీవీ సింధు.. వైరల్‌గా మారిన ఫొటోలు -In Pics

టోక్యో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత షట్లర్ పీవీ సింధు మంగళవారం ఇండియాకు తిరిగి వచ్చింది. ఈ సందర్బంగా ఆమె మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.