Tokyo Olympics : కండోమ్స్ ఇస్తాం..వాడొద్దు..! టోక్యో ఒలింపిక్స్ లో వింత సమస్య..

Tokyo Olympics : మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ (Tokyo Olympics) పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. టోక్యోలో జరగబోతున్న ఈ పోటీల కోసం క్రీడాకారులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. పోటీలకు తమ సర్వశక్తులూ ధారబోయటానికి సిద్ధం అవుతున్నారు. అయితే, ఆటగాళ్లకు కండోమ్స్ రూపంలో ఓ వింత సమస్య వచ్చిందట.