IPL 2022: ఐపీఎల్‌ 2022లో వీళ్లు అరంగేట్రం చేయటం ఖాయమే.. ఈ సారి వీళ్లే బంగారు బాతులు

ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో ఈ విదేశీ క్రికెటర్లకు చాలా డిమాండ్ ఉండవచ్చు. కొత్తగా రెండు టీమ్స్ కలవడంతో పాటు కేవలం నలుగురినే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో వీరికి బంపర్ ఆఫర్ తగిలే అవకాశం ఉన్నది.