IPL 2021: ఐపీఎల్ లో తుస్సుమంటున్న టీ -20 వరల్డ్ కప్ హీరోలు..! టీమిండియాలో గుబులు..

IPL 2021: అక్టోబ‌ర్ 23న అస‌లు టోర్నీ అంటే సూప‌ర్ 12 స్టేజ్ ప్రారంభ‌మ‌వుతుంది. అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. మెగా టోర్నీ కోసం కొన్ని దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. అయితే, వరల్డ్ కప్ కు ముందు టీమిండియా క్యాంప్ లో టెన్షన్ మొదలైంది.