క్రీడాకారులు, సెలెబ్రిటీల ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉంటారు. వాళ్లు ఒక పోస్టు పెడితే క్షణాల్లో కోట్ల మందికి చేరిపోతుంది. అందుకే చాలా కంపెనీలు తమ ప్రొడక్డుల ప్రచారానికి ఇలాంటి సెలెబ్రిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. వీళ్లు పెట్టే పెయిడ్ పోస్టులకు కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నాయి. ఇటీవల అత్యధిక మొత్తం చార్జ్ చేసే వాళ్ల లిస్ట్ వేయగా.. స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆ టాప్ టెన్ లిస్టేంటంటే.. (Instagram)