ఫైనల్ మ్యాచ్ లో ఫ్రెండ్ షిప్ క్లబ్ సుర్ఖీ, ఫ్రెండ్స్ క్లబ్ రహత్ గఢ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో గెలుపొందిన ఫ్రెండ్ క్లబ్ రహత్ గఢ్ జట్టును లక్షా 51 వేల రూపాయల ఫ్రైజ్ మనీ లభించింది. రన్నరప్ కు లక్ష రూపాయల బహుమతి లభించింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వేలాది మంది ప్రేక్షకులు రావడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది.