Home » photogallery » sports » THE NEDERLANDS ENTERED KNOCK OUT STAGE AFTER 13 YEARS EURO CUP UPDATES JNK

UEFA Euro 2020: మాసిడోనియాపై ఉక్రెయిన్, డెన్మార్క్‌పై బెల్జియం, ఆస్ట్రియాపై నెదర్లాండ్స్ విజయం.. గోల్స్ చేసిన ఫొటోలు చూశారా?

UEFA Euro 2020: యూరో కప్ 2020లో నెదర్లాండ్స్ సంచలనం సృష్టించింది. 13 ఏళ్ల తర్వాత నాకౌట్‌కు చేరుకున్నది. దీనితో పాటు మరో రెండు జట్లు విజయాలు సాధించాయి.