Ravichandran Ashwin : వరుసగా రెండో సారి ఐసీసీ అవార్డు మనోడిదే...ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా అశ్విన్..

Ravichandran Ashwin : వరుసగా రెండో సారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు టీమిండియా ప్లేయర్ నే వరించింది. జనవరి నెలలో రిషభ్ పంత్ సొంతమైనా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు..ఫిబ్రవరి నెలకు గానూ అశ్విన్ కు దక్కింది.