Home » photogallery » sports »

THE INDIAN TEAM IS LIKELY TO STAY AT TH8 PALM BCCI HAS ZEROED IN ON THE HOTEL JNK

Team India: టీమ్ ఇండియా బస చేయనున్న లగ్జరీ హోటల్ ఇదే.. దుబాయ్‌లోని ది పామ్‌ను బుక్ చేసిన బీసీసీఐ

ఐసీసీ వరల్డ్ కప్ జరిగే సమయంలో టీమ్ ఇండియా బస చేయడానికి దుబాయ్‌లోని ది పామ్ అనే లగ్జరీ హోటల్‌ను బీసీసీఐ బుక్ చేసింది. మ్యాచ్‌లు జరిగినన్ని రోజులూ భారత జట్టు అక్కడే బస చేయనున్నది.