Tokyo Olympics : కాల గమనంలో ఒలింపిక్ పతకం రూపు రేఖలు ఎలా మారిపోయాయో తెలుసా..?
Tokyo Olympics : కాల గమనంలో ఒలింపిక్ పతకం రూపు రేఖలు ఎలా మారిపోయాయో తెలుసా..?
Tokyo Olympics : ఒలింపిక్స్ లో మెడల్ సాధించాలని ప్రతి అథ్లెట్ కోరుకుంటాడు. ఆ పతకం మెడలో పడితే.. ఈ విశ్వాన్నే జయించినట్లు అథ్లెట్లు ఫీలవుతారు. అంతటి గొప్ప చరిత్ర ఉంది ఒలింపిక్ పతకానికి. మరి, అలాంటి మెడల్స్ ని ఒలింపిక్స్ ప్రారంభమైన నాటి రోజుల నుంచి ఇప్పటి వరకు ఎలా రూపాంతరం చెందాయో ఓ లుక్కేద్దాం.
ఒలింపిక్స్ లో మెడల్ సాధించాలని ప్రతి అథ్లెట్ కోరుకుంటాడు. ఆ పతకం మెడలో పడితే.. ఈ విశ్వాన్నే జయించినట్లు అథ్లెట్లు ఫీలవుతారు. అంతటి గొప్ప చరిత్ర ఉంది ఒలింపిక్ పతకానికి. మరి, అలాంటి మెడల్స్ ని ఒలింపిక్స్ ప్రారంభమైన నాటి రోజుల నుంచి ఇప్పటి వరకు ఎలా రూపాంతరం చెందాయో ఓ లుక్కేద్దాం.
2/ 8
సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభమైన దగ్గర నుంచి వాడిన ఒలింపిక్స్ మెడల్స్ పై చిహ్నాలు..
3/ 8
ఇప్పటి వరకు 15, 683 సమ్మర్ ఒలింపిక్ మెడల్స్ ప్రదానం జరిగింది. అందులో మేజర్ వాటా అమెరికా, రష్యా, బ్రిటన్ లదే.
4/ 8
మెడల్ పై వాడే చిహ్నానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. తొలినాళ్లలో వాడిన ఒలింపిక్స్ మెడల్స్.
5/ 8
1948, 52, 64, 68 ఒలింపిక్స్ సమయాల్లో వాడిన ఒలింపిక్స్ మెడల్స్ సమాచారం.
6/ 8
1968 నుంచి 1992 ఒలింపిక్స్ వరకు వాడిన పతకాల సమాచారం.
7/ 8
ఇక, ఆధునిక కాలంలో ఒలింపిక్స్ పతకాలు వివిధ రకాల డిజైనల్లో ఆకట్టుకున్నాయ్.
8/ 8
ఇక, ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ లో వాడే పతకాల పూర్తి సమాచారం.