Home » photogallery » sports »

THALA AJITH WINS GOLD MEDAL AT TAMILNADU STATE SHOOTING CHAMPIOHSHIP BA

Ajith Gold Medal: గోల్డ్ మెడల్ సాధించిన హీరో అజిత్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. ఎందులో అంటే..

కోలీవుడ్ టాప్ హీరో, అభిమానులు తలా అని ముద్దుగా పిలుచుకునే హీరో అజిత్ గోల్డ్ మెడల్ సాధించాడు. తమిళనాడులో జరిగిన ఆరో రాష్ట్ర స్థాయి షూటింగ్ ఛాంపియన్ షిప్ కాంపిటీషన్‌లో హీరో అజిత్ గోల్డ్ మెడల్ గెలుపొందాడు.