Home » photogallery » sports »

TENNIS STAR SANIA MIRZA CELEBRATES EID FESTIVAL WITH FAMILY AND SHARES TYPICAL PHOTOS WITH HUSBAND SHOIAB MALIK SRD

Sania Mirza : ఫొటోలు దిగేప్పుడు ఎన్ని కష్టాలో..ఈద్ నాడు భర్తతో ఫోటోల కోసం సానియా మీర్జా తంటాలు..

Sania Mirza : భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza) అంటే తెలియనివారుండరు. సానియా మీర్జా తన టెన్నిస్‌ ఆటతోనే కాకుండా.. అందంతోనూ ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకుంది. ఇండియాలో టెన్నిస్ అంతలా పాపులర్ కావడానికి ఓ కారణం సానియా మీర్జా. అలాంటి సానియా భర్తతో ఫోటోల కోసం ఎన్నో తంటాలు పడింది.