Home » photogallery » sports »

TENNIS STAR RAFAEL NADAL RELATIONSHIP STATUS UPDATE ON FACEBOOK CONFUSES FANS SRD

Rafael Nadal : రఫెల్ నాదల్ కు మళ్లీ పెళ్లి..షాక్ లో ఫ్యాన్స్..అసలు నిజం ఇదే..!

Rafael Nadal : స్పెయిన్ టెన్నిస్ స్టార్.. రఫెల్ నాదల్ చేసిన ఫేస్ బుక్ అప్ డేట్ తో ఫ్యాన్స్ ను అయోమయంలో పడ్డారు. గతంలోనే పెళ్లైంది కదా? ఫ్రెంచ్‌ ఓపెన్‌ మధ్యలో ఎలా పెళ్లి చేసుకున్నావ్‌?అని మరి కొందరు ప్రశ్నించారు.