"అందరికీ హాయ్, ఈ ఏడాది జరిగే వింబుల్డన్ ఛాంపియన్షిప్, టోక్యో వేదిగా నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయం ఏమీ కాదు. కానీ, నా శరీరం సహకరిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకొని నా బృందంతో చర్చించిన తర్వాత, ఇదే సరైన నిర్ణయమని భావించానని" ట్విటర్లో పేర్కొన్నాడు.