టెన్నిస్ స్టార్ సానియామీర్జా భర్తతో చాలా రోజులుగా దూరంగా ఉంటొంది. అంతే కాదు సోషల్ మీడియా గ్రూప్లో కూడా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసింది. అయితే రీసెంట్గా బుర్ఖాతో ఉన్న ఫోటోలను ప్రిన్స్ మహేష్ బాబుతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, హుమా ఖురేషి అందరూ ఇష్టపడుతున్నట్లుగా లైక్లు కొట్టారు. Photo:Instagram)