Anna Kournikova: ఈ టెన్నిస్ తార వయసు 40 ఏళ్లంటే నమ్మగలమా? సెక్సీ ఔట్‌ఫిట్‌లో అన్నా కౌర్నికోవా

Anna Kournicova: మాజీ టెన్నిస్ స్టార్ అన్నా కౌర్నికోవా ఆటకు దూరమై ఇప్పటికి చాలా ఏళ్లు గడిచింది. అయినా ఆమె తరచూ సోషల్ మీడియాలో తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె తాజాగా ఫొటోలు షేర్ చేసింది.