వింధ్యా విశాఖ స్పోర్ట్స్ యాంకర్‌గా ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఐపీఎల్‌తో మరింతగా పాపులర్ అయ్యిందీ భామ. ఓ వైపు టీవీ షోస్‌కి యాంకర్‌గా చేస్తూనే మరోవైపు క్రికెట్ మ్యాచ్‌లకు, కబడ్డీ మ్యాచ్‌లకు యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. (Image Credit : Instagram)