Chris Gayle : యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తో ధన్ రాజ్ అమెరికాలో ఏం చేస్తున్నాడబ్బా?
Chris Gayle : యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తో ధన్ రాజ్ అమెరికాలో ఏం చేస్తున్నాడబ్బా?
Chris gayle- dhanraj : ఇక ఈటీవీలో ఆరంభమైన జబర్దస్థ్ కామెడీ షోలో కూడా తన జోకులతో తెలుగు ప్రేక్షకులను నవ్వించాడు కూడా. అయితే ఇప్పుడు ధన్ రాజ్ సినిమా కెరీర్ గతంలో లాగా దూసుకెళ్లడం లేదు. కాస్త నెమ్మదించింది.
భీమిలి కబడ్డీ జట్టుతో ఎక్కడలేని పాపులారిటీని తెలుగు కమేడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ధన్ రాజ్ తెచ్చుకున్నాడు. అనంతరం పలుసినిమాల్లో నటించి మెప్పించాడు కూడా. (PC : TWITTER)
2/ 5
ఇక ఈటీవీలో ఆరంభమైన జబర్దస్థ్ కామెడీ షోలో కూడా తన జోకులతో తెలుగు ప్రేక్షకులను నవ్వించాడు కూడా. అయితే ఇప్పుడు ధన్ రాజ్ సినిమా కెరీర్ గతంలో లాగా దూసుకెళ్లడం లేదు. కాస్త నెమ్మదించింది. (PC : TWITTER)
3/ 5
ఈ క్రమంలోధన్ రాజ్ యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ తో కలిసి సెల్ఫీ దిగిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను అమెరికాలో తీసుకున్నట్లు సమాచారం. (PC : TWITTER)
4/ 5
మరోవైపు గేల్ క్రికెట్ కెరీర్ కూడా ధన్ రాజ్ సినిమా కెరీర్ లానే నెమ్మదించింది. ఫిట్ నెస్ సమస్యలతో గేల్ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో పాల్గొనలేదు. అయితే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ లో గేల్ మళ్లీ బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదు.
5/ 5
క్రిస్ గేల్ తో పాటు ఏబీ డీవిలియర్స్ ను హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సత్కరించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది డీవిలియర్స్ ఆర్సీబీ కోచింగ్ స్టాఫ్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.