US Open 2021: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో తొలి సారి ఇద్దరు టీనేజర్లు తలపడుతున్నారు. వీరిలో ఎవరు గెలిచినా కొత్త విజేత అవతరించనున్నారు. ఎమ్మా రాడుకాను (ఎడమ), లేలా ఫెర్నాండెజ్ (కుడి) యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌లో తలపడనున్నారు. (PC: AP Photo)
2/ 11
18 ఏళ్ల ఎమ్మా.. గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన తొలి బ్రిటన్ మహిళగా రికార్డు సృష్టించింది. (AP Photo)
3/ 11
కెనడాకు చెందిన 19 ఏళ్ల లేలా ఫెర్నాండెజ్ కూడా తొలి సారిగా గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరింది. (AP Photo)
4/ 11
ఎమ్మా సెమీఫైనల్లో మారియా సక్కారిని వరుస సెట్లలో ఓడించి ఫైనల్ చేరుకున్నది. (AP Photo)
5/ 11
లేలా ఫెర్నాండెజ్ ఏకంగా వరల్డ్ నెంబర్ 2 అరీనా సబలెంకను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. (AP Photo)
6/ 11
మారియా సక్కారి తొలి సెట్ 1-6తో పోటీ ఇవ్వలేక పోయింది. ఇక రెండో సెట్లో పోటీ ఇచ్చినా.. మ్యాచ్ పోగొట్టుకున్నది. (AP Photo)