Virat Kohli : ఆ యంగ్ క్రికెటర్ కోసం విరాట్ కోహ్లీ ఇంత త్యాగం చేశాడా..? రియల్లీ గ్రేట్..

Virat Kohli : టీ-20 వరల్డ్ కప్ తర్వాత తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి (Virat Kohli) నుంచి టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ (Rohit sharma).. పూర్తిస్థాయి కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేశాడు.