Home » photogallery » sports »

TEAM INDIA YOUNG CRICKETERS ENJOYING LOVE JOURNEY AND HERE THIER RUMORED GIRLFRIENDS VIRAL PHOTOS SRD

Young Cricketers : బౌండరీలు దాటే మనస్సు మాది..ప్రేమలో సిక్సర్లు కొట్టే వయస్సు మాది..

Young Cricketers : గ్రౌండ్ లో సిక్సర్లు.. ఫోర్లతో రెచ్చిపోవాల్సిన మన కుర్ర బ్యాట్స్ మెన్ గుండెల్లో ప్రేమ అలజడి మొదలైంది. ధనా ధన్ బ్యాటింగ్ కేరాఫ్ అడ్రస్ అయిన కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌.. ప్రేమ వర్షంలో తడిసి ముద్దవుతున్నారు.