KL Rahul : స్టార్ హీరో కూతురితో ప్రేమాయణం.. బయటపెట్టేసిన కేఎల్ రాహుల్.. ఆమె ఎవరంటే..

KL Rahul : భారత క్రికెటర్లు.. హీరోయిన్స్‌తో ఎఫైర్లు నడపడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. అప్పటి భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.. షర్మిలా ఠాగూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మైదానంలో చూపులు కలిసి తర్వాతే మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేశారు.