లార్డ్స్ మైదానంలో భారత జట్టు ఏడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ గెలిచింది. భారత జట్టు చివరి సారిగా 2014లో ధోనీ సారథ్యంలో లార్డ్స్‌లో టెస్టు గెలిచింది. ఏడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మరోసారి భారత జట్టు విజయం సాధించింది. భారత్ తొలి సారిగా లార్డ్స్‌లో 1986లో కపిల్ దేవ్ సారథ్యంలో టెస్టు గెలిచింది. ఆ తర్వాత 2014, 2021లోనే లార్డ్స్‌లో విజయాలు లభించాయి. (PC: Twitter/BCCI)