హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

టీమిండియా క్రికెటర్ మిథాలీరాజ్‌లో మరో కోణం... హాట్ గ్లామరస్ యాంగిల్...

టీమిండియా క్రికెటర్ మిథాలీరాజ్‌లో మరో కోణం... హాట్ గ్లామరస్ యాంగిల్...

మిథాలీరాజ్... మహిళా క్రికెట్ జట్టుకు ఓ లెజెండ్. మహిళా క్రికెట్లో సచిన్ టెండుల్కర్‌గా పేరొందిన మిథాలీరాజ్... అనేక సరికొత్త రికార్డులను తనపేరుతో లిఖించుకుంటోంది. వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్న మిథాలీ... వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్‌వుమెన్‌గా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే అదేంత నాణేనికి ఒకవైపు మాత్రమే. గేమ్‌లో ఫుల్లీ ఫ్రొఫెషనల్‌గా ఉండే మిథాలీ, బయట పిచ్చ గ్లామరస్‌గా కనిపిస్తుంది. ట్రెండీ దుస్తుల్లో గ్లామరస్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటుంది. మిథాలీలోని ఆ హాట్ గ్లామరస్ యాంగిల్...

Top Stories