భారత మహిళా క్రికెట్ జట్టు 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడనున్నది. జూన్ 2న ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ ఏకైక టెస్ట్ మ్యాచ్‌తో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనున్న టీమ్ ఇండియా ఉమెన్స్ జట్టు.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నది. అక్కడే ఏకైక టెస్టుతో పాటు వన్డే, టీ20 మ్యాచ్‌లు కూడా ఆడనున్నది. అయితే ఇప్పటి వరకు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య కేవలం 9 టెస్టులే ఆడాయి. (PC: BCCI)