ENGvIND : ఏడేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడనున్నటీమ్ ఇండియా మహిళలు.. ఊరిస్తున్న రికార్డులు

2014 తర్వాత టీమ్ ఇండియా మహిళలు టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. బ్రిస్టల్ కౌంటీ స్టేడియంలోజరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే వరుసగా నాలుగు టెస్టులు గెలిచిన ఏకైక జట్టుగా రికార్డు సృష్టించనున్నది.